May 20, 2026, 19:05 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: TRS లో చేరిన మెట్టుకాడి ప్రభాకర్
May 20, 2026, 19:05 IST
మహబూబ్ నగర్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ బుధవారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. TRS పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత మెట్టుకాడి ప్రభాకర్ కు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై కవిత వ్యాఖ్యానించినట్లు ప్రభాకర్ తెలిపారు. టీఆర్ఎస్ చేరికతో పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని వారు పేర్కొన్నారు.