బంగారు ఆభరణాలకు మెరుపు తెచ్చే సులభమైన ఇంటి చిట్కాలు

1809చూసినవారు
బంగారు ఆభరణాలకు మెరుపు తెచ్చే సులభమైన ఇంటి చిట్కాలు
బంగారు ఆభరణాలు దుమ్ము, చెమట, ఇతర మలినాల వల్ల కాంతిహీనంగా మారతాయి. వీటిని తిరిగి మెరిపించడానికి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. టూత్‌పేస్ట్, బేకింగ్ సోడా, డిష్ సోప్ వంటి సాధారణ ఇంటి పదార్థాలతో ఆభరణాలను శుభ్రం చేసుకోవచ్చు. గొలుసులకు, ఉంగరాలకు, చెవిపోగులకు వేర్వేరు పద్ధతులు పాటించాలి. విలువైన రాళ్లు ఉన్న ఆభరణాలను జాగ్రత్తగా శుభ్రం చేయాలి. అత్యంత మురికిగా ఉన్న. విలువైన రాళ్లు ఉన్న ఆభరణాలను నగల వ్యాపారితో శుభ్రం చేయించడం ఉత్తమం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్