ఫ్రిజ్‌లోని దుర్వాసనను పోగొట్టడానికి నారింజ తొక్కలు, ఉప్పు, వార్తాపత్రిక, వెనిగర్, కాఫీ పొడి, బొగ్గు, బేకింగ్ సోడా వంటి సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించవచ్చు. నారింజ తొక్కపై ఉప్పు చల్లి ఫ్రిజ్‌లో ఉంచితే 10 నిమిషాల్లో దుర్వాసన పోతుంది. వార్తాపత్రికను వెనిగర్, నీటితో తడిపి ఫ్రిజ్‌లో ఉంచితే బూజు వాసన తగ్గుతుంది. కాఫీ పొడి లేదా బొగ్గు ముక్కలు కూడా ఘాటైన వాసనలను తొలగిస్తాయి.