మటన్ కంటే చికెన్, చేపలు తినడం ఉత్తమం: నిపుణులు

15376చూసినవారు
మటన్ కంటే చికెన్, చేపలు తినడం ఉత్తమం: నిపుణులు
మటన్ లో ప్రోటీన్ తో పాటు కొవ్వు అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. మటన్తో పోలిస్తే చికెన్, చేపలలో కొవ్వు తక్కువగా ఉంటుందని, బరువు నియంత్రణ, కండరాల బలం కోసం ఇవి ఉత్తమమని, మటన్ను పరిమితంగా తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్