ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం తింటే ప్రమాదమే.. డాక్టర్ల హెచ్చరిక!

776చూసినవారు
ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఆహారం తింటే ప్రమాదమే.. డాక్టర్ల హెచ్చరిక!
కొన్ని పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, తర్వాత వేడి చేసి తినడం ఆరోగ్యానికి హానికరం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాన్-వెజ్ విషయంలో ఈ తప్పు చేయవద్దని చెబుతున్నారు. అన్నం, బంగాళాదుంపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలకూర వంటి వాటిలో బాక్టీరియా పెరిగిపోయే అవకాశాలున్నాయని, దీనివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు తెలిపారు. కాబట్టి, ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తినడమే ఉత్తమమని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్