పాడైన గుడ్లు తింటే ప్రమాదం!

3331చూసినవారు
పాడైన గుడ్లు తింటే ప్రమాదం!
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, పాడైపోయిన లేదా గడువు ముగిసిన గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇది ప్రమాదకరం. గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాటిని నీటిలో వేసి పరీక్షించవచ్చు. నీటిలో మునిగిపోతే తాజా గుడ్డు అని నీటిపై తేలితే పాడైపోయిన గుడ్డు అని గుర్తించవచ్చు. పాడైపోయిన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్