ఎబోలా కలకలం.. 1,700 మంది మృతి

28423చూసినవారు
ఎబోలా కలకలం.. 1,700 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 15 నుంచి 3,802 కేసులు నమోదవ్వగా, ఏకంగా 1,700 మంది మరణించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వైరస్ సోకిన వారిలో 100కుపైగా ఆరోగ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. టీకాలు, చికిత్స లేని బుండిబుగ్యో వైరస్‌లో ఎబోలా వ్యాప్తికి సంబంధం ఉందని అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్