జగన్ ప్రశ్నలకు ఈసీ ఇప్పటికీ సమాధానం చెప్పలేదు: సాకే శైలజానాథ్

6చూసినవారు
AP: రాష్ట్రంలో దాదాపు 40 లక్షల ఓట్లు రాకెట్ కంటే వేగంగా బ్యాలెట్ మిషన్‌లోకి వెళ్లిపోయాయని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. శనివారం తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయి. పోలింగ్‌పై ఈసీ ప్రకటనలు సందేహాస్పదంగా ఉన్నాయి. పోలింగ్ రోజున రాత్రి 2 గంటల వ్యవధిలో 15 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? అని వైఎస్ జగన్ అడిగితే ఇప్పటికీ ఈసీ సమాధానం చెప్పలేదు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్