భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉంది: మల్లికార్జున ఖర్గే

6425చూసినవారు
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉంది: మల్లికార్జున ఖర్గే
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఆదివారం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ ఫ్రీ ఫాల్‌లో ఉన్న ఆర్థిక సూచికలకు నిజమైన పరిష్కారాలు అందిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. గడిచిన 12 ఏళ్లుగా బీజేపీనే అధికారంలో ఉందని, ఇకపై లెగసీ సాకుతో తప్పించుకోలేదని ఖర్గే అన్నారు. ఎన్డీయే సర్కారే ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని, యూపీఏ పాలనలో తయారీ రంగం వృద్ధి 7.4% ఉండగా, ఎన్‌‌డీఏ పాలనలో 3.54%కి పడిపోయిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :