మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు

0చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరోసారి ఈడీ నోటీసులు
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు శుక్రవారం ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా టెండర్ల కేసులో భాగంగా ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. కాగా, అంబటి రాంబాబు ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆరోగ్యం బాలేదని ఫోన్‌లో ఈడీకి సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్