మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

11028చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
AP: మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు రేపు (శుక్రవారం) హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని ఫోన్‌ ద్వారా అంబటి రాంబాబుకు అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్