ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి: మంత్రి సత్యకుమార్​

1843చూసినవారు
ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి: మంత్రి సత్యకుమార్​
AP: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు. , ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలను గణనీయంగా మెరుగుపరిచామని శనివారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు. రెండేళ్లలో కొత్తగా 1,210 మంది వైద్యులను నియమించామని, త్వరలో 866 మంది వైద్యులను నియమించబోతున్నామని మంత్రి తెలిపారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్