బరువు తగ్గడానికి గుడ్లు: నిపుణులు

9590చూసినవారు
బరువు తగ్గడానికి గుడ్లు: నిపుణులు
బరువు తగ్గాలనుకునే వారికి  గుడ్లు అద్భుతమైన ఎంపికని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక పూర్తి గుడ్డులో 6 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయిని, గుడ్డు సొనలో మెదడు అభివృద్ధికి, నాడీ వ్యవస్థకు, కంటిచూపుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లు తినవచ్చని పేర్కొంటున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఒక పూర్తి గుడ్డు లేదా రెండు గుడ్డు తెల్లసొనలను తినాలని సిఫార్సు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్