ఎల్ నినో ప్రభావం: దేశానికి కరవు ముప్పు తప్పదా?

5758చూసినవారు
ఎల్ నినో ప్రభావం: దేశానికి కరవు ముప్పు తప్పదా?
దేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ, పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులు అధికారికంగా ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) హెచ్చరించింది. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని, జూలై నుంచి దీని తీవ్రత మధ్యస్థం నుంచి బలంగా ఉండవచ్చని పేర్కొంది. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో రుతుపవనాలు బలహీనపడటం, ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో కరవు ముప్పు పొంచి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్