అప్పుల బాధతో లేఖ రాసి వృద్ధుడి ఆత్మహత్య

36చూసినవారు
అప్పుల బాధతో లేఖ రాసి వృద్ధుడి ఆత్మహత్య
AP: విజయనగరం జిల్లా కొత్తవలసలో అప్పుల బాధతో సిద్ధాల సూరిబాబు (70) అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నారు. తన కుమార్తెల వివాహాల కోసం రెండు బ్యాంకుల నుంచి రూ.4 లక్షలు అప్పు చేసి, తీర్చలేక ఒత్తిడితో రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన కుటుంబాన్ని కాపాడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా కన్నీరు పెట్టిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్