మరో 3 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు: స్టాలిన్

12845చూసినవారు
మరో 3 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు: స్టాలిన్
డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, తమిళనాడులో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రావచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, మాజీ మంత్రి బెంజమిన్ నేతృత్వంలో దాదాపు 5 వేల మంది అన్నాడీఎంకే నేతలు డీఎంకేలో చేరారు. స్టాలిన్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లేదని, కూటమి పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు.

సంబంధిత పోస్ట్