ప్రజలపై రూ.31,886 కోట్ల విద్యుత్ భారం: వైసీపీ

7839చూసినవారు
ప్రజలపై రూ.31,886 కోట్ల విద్యుత్ భారం: వైసీపీ
AP: ‘బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ’ అని వైసీపీ విమర్శించింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై రూ.31,886 కోట్ల విద్యుత్ భారం మోపిందని ఆరోపించింది. విద్యుత్ బిల్లుల భారం చూసి వినియోగదారులు బెంబేలెత్తుతున్నారని, కరెంట్ స్విచ్ వేయాలంటేనే భయపడిపోతున్నారని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 20 మిలియన్ల యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గిపోయిందని, చిన్న పరిశ్రమలు, మిల్లులు నడవడం కష్టంగా మారిందని వైసీపీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్