ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ రాయితీ

42చూసినవారు
ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ రాయితీ
AP: ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఆక్వా రైతులకు విద్యుత్ టారిఫ్ రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా సాగు చేసే వారికి జూన్ 1వ తేదీ నుంచి రాయితీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. యూనిట్‌కు రూ.1.5 వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్