AP: అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలంలో దారి తప్పిన ఏనుగుల గుంపు పంటలపై దాడి చేసి భారీ నష్టం మిగిల్చింది. పెద్దతాండ, బసన్నగారిపల్లి గ్రామాల్లో మామిడి, కొబ్బరి తోటలతో పాటు నీటి పైపులను ధ్వంసం చేసింది. దాదాపు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన కారులు నష్టాన్ని పరిశీలించారు.