రైల్వే కంచెలో చిక్కుకున్న ఏనుగు (వీడియో)

16145చూసినవారు
కర్ణాటకలోని కావేరి వన్యప్రాణి అభయారణ్యం వద్ద రైల్వే కంచెలో ఏనుగు చిక్కుకుంది. ఆహారం కోసం అడవి నుంచి ఏనుగు బయటకు వచ్చింది. ఏనుగును సురక్షితంగా బయటకు తీసేందుకు అటవీశాఖ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్