మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

6చూసినవారు
AP: మన్యం జిల్లా సాలూరు మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గంగన్నదొరవలస, ముంగువానివలస, వెలగవలస గ్రామాల్లోని పామాయిల్, కోకో తోటల్లో ఏనుగులు స్వైరవిహారం చేశాయి. తోటలు నాశనం చేసి అక్కడున్న మోటార్లు, పైపులను నాశనం చేశాయి. ముంగువానివలసలో రవిబాబు అనే రైతుకు చెందిన 70 చెట్లను ఏనుగులు గుంపు ధ్వంసం చేసింది.

సంబంధిత పోస్ట్