మార్టేరులో సుస్థిర వరి వ్యవసాయంలో అచ్చెన్నాయుడు

859చూసినవారు
మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో బుధవారం జరిగిన 'సుస్థిర వరి వ్యవసాయం' కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వరి సాగు చేపట్టాలని ఆయన రైతులకు సూచించారు. ఈ సందర్భంగా గోదావరి జిల్లాల రైతులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్