పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన

247చూసినవారు
పరిసరాల పరిశుభ్రతపై గ్రామస్థులకు అవగాహన
పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువులో శుక్రవారం 'ఫ్రైడే డ్రైడే' కార్యక్రమం జరిగింది. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు గ్రామస్థులకు పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఇళ్ల వద్ద చెత్త, వ్యర్థాలను తొలగించడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని, తద్వారా విషజ్వరాల బారిన పడకుండా గ్రామాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

సంబంధిత పోస్ట్