కూటమి పాలనపై చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్ర విమర్శలు

270చూసినవారు
కూటమి పాలనపై చెరుకువాడ శ్రీరంగనాథరాజు తీవ్ర విమర్శలు
ఆచంట నియోజకవర్గంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ సిక్స్ హామీలతో మోసం చేశారని, రాష్ట్ర విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో 80 శాతం సర్పంచ్ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్