పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థలో బుధవారం 'సుస్థిర వరి వ్యవసాయం' కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, వరి సాగులో ఆధునిక పద్ధతులు, సుస్థిర దిగుబడులపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.