పోడూరు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

380చూసినవారు
పోడూరు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
గురువారం పోడూరు మండలం గుమ్మలూరు గ్రామం రావిగొప్పులో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జల జీవన్ మిషన్ కింద రూ. 61.60 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ట్యాంక్, మైక్రో ఫిల్టర్ ప్లాట్ ఫామ్, పైపు లైన్, 30 టాప్స్ ఏర్పాటు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్