పెనుమంట్ర మండలంలో ప్రత్యేక రెవిన్యూ సదస్సులు

312చూసినవారు
పెనుమంట్ర మండలంలో ప్రత్యేక రెవిన్యూ సదస్సులు
పెనుమంట్ర మండలంలో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు నిషేధిత భూముల జాబితాపై ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తహశీల్దార్ వై. రవికుమార్ తెలిపారు. ఈ సదస్సులు 7న ఎస్. ఐ. పర్రు, జుత్తిగ, 8న మాముడూరు, పొలమూరు, 9న సత్యవరం, నెలమూరు, 10న వెలగలేరు, మార్టేరు సహా పలు గ్రామాల్లో జరుగుతాయి. భూ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్