VIRAL VIDEO: ఆకివీడులో పాముల పెనుగులాట

896చూసినవారు
ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని అమృత రావు కాలనీ శ్మశాన వాటిక వద్ద గల కైలాసగిరిలో గోధుమ తాచు, జెర్రి గొడ్డు పాములు జంటగా కనిపించాయి. సుమారు 20 నిమిషాల పాటు జరిగిన ఈ పాముల పెనుగులాటను స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్