కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ బైక్ ర్యాలీ

259చూసినవారు
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ బైక్ ర్యాలీ
ఆచంట నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి, పీఏసీ సభ్యులు రంగనాథరాజు స్వయంగా బైక్ నడిపి వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. పెనుగొండ నుంచి సిద్ధాంతం, గుడిపాడు తదితర గ్రామాల మీదుగా సాగిన ఈ బైక్ ర్యాలీలో యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్