పెనుగొండ వాసవి ఆలయంలో యోగాంధ్ర

403చూసినవారు
పెనుగొండ వాసవి ఆలయంలో యోగాంధ్ర
పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యోగా వల్ల శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరంతా యోగాసనాలు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్