భీమవరంలో అఖండ అన్న సమారాధన

377చూసినవారు
భీమవరంలో అఖండ అన్న సమారాధన
శ్రీరామనవమి వార్షిక మహోత్సవాల సందర్భంగా భీమవరం మెంటే వారి తోటలో ఉన్న శ్రీ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. మాజీ శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను స్థానికులు, భక్తుల సహకారంతో వైభవంగా నిర్వహిస్తూ, పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగినదని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్