పశ్చిమ గోదావరి జిల్లా
కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యావర్గాన్ని అధిష్టానం ప్రకటించింది. జిల్లా అధ్యక్షులుగా అంకెం సీతారామ్ తిరిగి నియమించబడ్డారు. వీరితో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులుగా మొత్తం 52 మందికి జిల్లా కమిటీలో చోటు కల్పించారు. ఈ
నియామకాలు భీమవరం కేంద్రంగా జరిగాయి. ఈ మేరకు 2026 ఆగస్టు 5న అధిష్టానం ప్రకటించింది.