భీమవరంలో వినాయక చవితి సందర్భంగా అన్నసమారాధన

3చూసినవారు
భీమవరంలో వినాయక చవితి సందర్భంగా అన్నసమారాధన
భీమవరం నరసయ్య అగ్రహారంలో అమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి 21వ వార్షికోత్సవం సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి భూపతిరాజు వెంకటేశ్వరిదేవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ G. త్రిమూర్తులు, మావుళ్ళమ్మ దేవస్థానం డైరెక్టర్ సుబ్రహ్మణ్యంరాజు కూడా పాల్గొన్నారు. అన్నసమారాధనను కేంద్ర మంత్రి భార్య వెంకటేశ్వరి ప్రారంభించడం విశేషం.

సంబంధిత పోస్ట్