భీమవరం: ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా అనూషా

121చూసినవారు
భీమవరం: ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా అనూషా
ఇటీవల విడుదలైన గ్రూప్-2 పరీక్షా ఫలితాలలో భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన అండ్రాజు అనూష ప్రొఫెషనల్ & ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్​గా నియమితులయ్యారు. ఆదివారం రాత్రి భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో అనూష, ఎమ్మెల్యే అంజిబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను సత్కరించి, అభినందించారు. ఈ విజయం స్థానికంగా సంతోషాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్