భీమవరం: ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి

368చూసినవారు
భీమవరం: ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆబోతుల యాశ్వంత్ కు సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్, వారి మిత్ర బృందం రూ. 1,50,000 ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందించారు. ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయని, బాధితులకు అండగా నిలవడం మానవత్వమని ఎమ్మెల్యే తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్