భీమవరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం

393చూసినవారు
భీమవరం కలెక్టరేట్లో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం
భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన ప. గో. జిల్లా సమీక్ష సమావేశంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించిన వివిధ ప్రజా సమస్యలు, అభివృద్ధి అవసరాలు, పరిపాలనా అంశాలపై మంత్రి, అధికారులతో చర్చించారు. నియోజకవర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :