బాలల సంక్షేమ పథకాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం

3చూసినవారు
బాలల సంక్షేమ పథకాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం
భీమవరం కలెక్టరేట్ PGRS హాల్‌లో బాలల సంక్షేమానికి అమలవుతున్న పథకాలపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు నాగమానస, గంగాసూర్యనారాయణ, DWO శ్రీలక్ష్మి, DROP గ్లోరియా, DCPO రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్