మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలో భీమవరం వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసిందని, ఊపేయ్. కుదిపేయ్ అని అంటున్నారని విమర్శించారు. రాష్ట్రం జంగిల్ రాజ్ అయ్యిందని, బరి తెగింపుకు అడ్డులేకుండా పోయిందని ఆయన అన్నారు.