ఎండ వేడికి సొమ్మసిల్లిన మాజీ మంత్రి బాపిరాజు

5చూసినవారు
ఎండ వేడికి సొమ్మసిల్లిన మాజీ మంత్రి బాపిరాజు
భీమవరం ప్రకాశం చౌక్ వద్ద సర్ పక్రియను రద్దు చేయాలని, సిఇసి జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలో బుధవారం మాజీ ఎం. పి, మంత్రి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు ఎండ తీవ్రత వల్ల సొమ్మసిల్లారు. వెంటనే ఆయనను కారులోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి నీరు తాగించిన తర్వాత కాసేపటికి ఆయన కోలుకున్నారు.

సంబంధిత పోస్ట్