గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలు లేక ఆందోళన

2153చూసినవారు
గ్రామపంచాయతీ సిబ్బంది జీతాలు లేక ఆందోళన
భీమవరం మండలం రాయలం గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది గత మూడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మంగళవారం గ్రామపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నత అధికారులతో మాట్లాడి మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్