మెంటేవారి తోటలో వరద బాధితులకు భోజనాలు అందజేత

6చూసినవారు
మెంటేవారి తోటలో వరద బాధితులకు భోజనాలు అందజేత
ఆపదలో వారికి వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడం మానవత్వమేనని మాజీ ఎంపీ మెంటే పద్మనాభం కోడలు మెంటే దేవి మనోహర్ అన్నారు. వరద ప్రభావ ప్రాంతాలైన భీమవరం మెంటేవారి తోటలో బుధవారం మెంటే దేవి పర్యటించారు. ఈ సందర్భంగా 64 కుంటుబాలకు ఉచితంగా ఆహార పోట్లను అందించారు. తుపాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాల వారంతా చాలా ఇబ్బందులు పడ్డారని, ఇటువంటి వారికి సహకారం అందించడం మనందరి కర్తవ్యమని అన్నారు.

సంబంధిత పోస్ట్