ఉపాధి హామీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు

1946చూసినవారు
ఉపాధి హామీ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం మండలం రాయలం గ్రామంలో వాటర్ స్టోరేజీ ట్యాంక్ దగ్గర వి బి జి రామ్ జి. పేరు మీద ఉపాధి హామీ పథకం గురువారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కూలీలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్