రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే

359చూసినవారు
రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణి చేసిన ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోలేరు రైతు సేవ కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. భూ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా సర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ పుస్తకాలు అందిస్తున్నట్లు, దీని ద్వారా రైతులకు తమ భూములపై శాశ్వత హక్కులు లభిస్తాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్