సర్పంచ్‌లను సత్కరించిన ఎంపీపీ ఇందుకూరి హరిబాబు

994చూసినవారు
సర్పంచ్‌లను సత్కరించిన ఎంపీపీ ఇందుకూరి హరిబాబు
ఉండి మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లను ఎంపీపీ ఇందుకూరి హరిబాబు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌ల సహకారం మరువలేనిదని కొనియాడారు. ఉండి సర్పంచ్ కమతం సౌజన్య, చెరుకువాడ సర్పంచ్ కొండవీటి శివయ్య, వాండ్రం సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఉణుదుర్రు సర్పంచ్ పిన్నంరాజు నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. MRO కె. నాగార్జున కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్