ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్

2చూసినవారు
ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్
భీమవరం కోర్టుల్లో పెండింగులో వున్న రాజీకాదగ్గ క్రిమినల్ కేసులను ఈ నెల 12న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసుల రాజీకి ప్రయత్నం చేయాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr. B. లక్ష్మీనారాయణ బుధవారం అన్నారు. ఈ మేరకు ఆయన సూచనలు జారీ చేశారు. దీని ద్వారా కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్