భీమవరం మండలం రాయలం గ్రామంలో బుధవారం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల
నాగబాబు గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.