అధికారులకు ప. గో. జిల్లా కలెక్టర్ హెచ్చరిక

1184చూసినవారు
అధికారులకు ప. గో. జిల్లా కలెక్టర్ హెచ్చరిక
గురువారం భీమవరంలోని లోసరి రోడ్డులోని విష్ణు కన్వెన్షన్‌లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో "పంచాయతీరాజ్ కార్యకలాపాలపై సమీక్ష" జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి పన్నులు, పన్నేతర వసూళ్లు, వర్మి కంపోస్ట్ తయారీ, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాల వంటి అంశాలపై సమీక్షించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్