పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు: జనసైనికుల ప్రత్యేక పూజలు

7చూసినవారు
పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు: జనసైనికుల ప్రత్యేక పూజలు
భీమవరం మండలం రాయలం గ్రామంలోని కామాక్షి అమ్మవారి టెంపుల్ వద్ద బుధవారం జనసైనికులు నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఉన్నత స్థాయిలో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్