270 గ్రాముల శిశువుకు అరుదైన వైద్యం: భీమవరం వైద్యుల అద్భుతం

842చూసినవారు
270 గ్రాముల శిశువుకు అరుదైన వైద్యం: భీమవరం వైద్యుల అద్భుతం
భీమవరంలోని ఇంపీరియల్ ఆసుపత్రి వైద్యులు, కేవలం 270 గ్రాముల అత్యంత తక్కువ బరువుతో జన్మించిన శిశువుకు అరుదైన వైద్యం అందించి, మూడు నెలల 10 రోజుల అనంతరం ఆరోగ్యంగా తల్లికి అప్పగించారు. భీమవరానికి చెందిన తులసి ధ్యాసకు జన్మించిన ఈ శిశువు, ఎదుగుదల లోపాలతో పాటు అవయవాలు సరిగ్గా లేకుండా పుట్టింది. పిల్లల వైద్యులు డా. దీప్తిరాజు, డా. కృష్ణ చైతన్య, డా. లోకేష్ ఆధ్వర్యంలో అందించిన వైద్య సేవలతో శిశువు ఆరోగ్యవంతంగా మారింది.

సంబంధిత పోస్ట్