కొత్త రవాణా అధికారికి కార్మిక సంఘం శుభాకాంక్షలు

181చూసినవారు
కొత్త రవాణా అధికారికి కార్మిక సంఘం శుభాకాంక్షలు
భీమవరంలో గురువారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పగో జిల్లా ప్రజా రవాణాధికారి (డి.పి.టివో) సప్పా గిరిధర్ కుమార్ ను ఆర్టీసీ 'నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్' నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డి.పి.టివో కార్మిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు జిల్లా కార్యదర్శి వై.వి.రావు తెలిపారు. ఈ సమావేశం ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి కొత్త ఆశలు చిగురించాయి.

సంబంధిత పోస్ట్